PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పొట్టి సంతకాల సేకరణ మండల కన్వీనర్ మాలకొండ రెడ్డి

పయనించే సూర్యుడు నవంబర్ 23 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొన కన్వీనర్ బోయిళ్ల మాల కొండా రెడ్డి ప్రియతమ ఆత్మకూరు నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో చేజర్ల మండలం కన్వీనర్ బోయిళ్ల మాల కొండా రెడ్డి వాలంటీర్ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు ఒంటేరు సుధీర్ రెడ్డి ఆద్వర్యం లో చేజర్ల మండలం చేజర్ల పంచాయతీలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు

{ పయనించే సూర్యుడు } హైదరాబాద్ నవంబర్ 23 : \ జూబ్లీహిల్స్ యూత్ ఐకన్ నవీన్ యాదవ్ ని కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగా మక్తల్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు హుసేన్ పాషా వారి నివాసంలో కలిసి శు భాకాంక్షలు తెలిచేయడం జరిగింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సయ్యద్ ఫసీ హుస్సేన్ శుభాకాంక్షలు చెప్పారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సారంపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ

పయనించే సూర్యుడు, నవంబర్ 23( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ సారంపల్లి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేలా రాజు మాట్లాడుతూ మహిళల సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాల ద్వారా మద్దతు అందిస్తున్నదన్నారు.మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరమ్మ కాలనీలో మహిళా శక్తి చీరల పంపిణీ

పయనించే సూర్యుడు, నవంబర్ 23( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గడ్డం మధుకర్ (చోటు) ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు శక్తి స్వరూపులని, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ స్వయం సహాయక సంఘాల ద్వారా సంఘటితమవుతూ, ప్రభుత్వ సహకారంతో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం 15–18 ఏళ్ల కిశోర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం రైతులకు బర్ల షెడ్లు గొర్ల షెడ్లు మంజూరు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మండలం ఏర్గట్ల శనివారం రోజున మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం క్రింద రైతులకు బర్ల షెడ్లు, గోర్ల షెడ్లు 28 మందికి మంజూరు కావడంతో నిర్మాణానికి మొదటగా రెండు షెడ్లు దొబ్బల లలిత, బద్దం హన్మంత్ రెడ్డి ది కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ నిర్వహించి ప్లాన్ ప్రకారం ముగ్గు పోసిన ఏపీవో విద్యానంద్, గ్రామ

Scroll to Top