స్వయం సహయక సంఘాల సభ్యుల ఇంధీరా మహిళ శక్తి చీరలు పంపిణిలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం
పయనించే సూర్యుడు నవంబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :శనివారంసోదరిమణులకు ఎమ్మెల్యే పంపిణమీ అందరి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్టంలో ఇందిరమ్మప్రభుత్వాన్నితీసుకువచ్చారు మహిళ సోదరిమణులు ఆర్ధికంగా అభివ్రృధ్ధి చెందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డిలేని బుణాలు అందచేస్తుందమీరందరు తీసుకువచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం,ఉచితవిద్యుత్,ఉచిత బస్సు,సన్నవడ్లకు బోనస్,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుంది,గత పాలకలుకనిసంఆలోచనకుడాచేయలేదు.తెలంగాణరాష్టమహిళసోదరిమణులనుప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం చీరల పంపిణికి శ్రీకారం చుట్టిందివిరికే కాకుండా రాష్టంలో ఉన్న ప్రతి మహిళ సోదరిమణులందరికి చీరలు […]




