నీకిదేం పోయే కాలం రా సామీ..! ఫుల్లుగా మందేసి కరెంటు తీగలపై నిద్రపోయిన మందు బాబు (వీడియో చూడండి)
పయనించే సూర్యుడు న్యూస్:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లాలో పాలకొండ మండలం ఎం. సింగిపురం అనే గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగనిదే అతడికి పూట గడవదు. మద్యం తాగపోతే అతడు అడుగు కూడా బయటికి వేయలేడు. చేతులు వణుకుతాయి . మనిషి మొత్తం షేక్ అవుతుంటాడు. అలాంటి వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. పైగా నూతన సంవత్సరం కావడంతో మరింతగా మద్యం తాగాడు. దీంతో అతడి శరీరం వణికి […]




