PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్సి నవీన్ రెడ్డి

మెగావత్ రవి మరియు కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు నవంబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం బండోనిగూడ గ్రామంలో మెగావత్ రవి నూతన గృహా ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై వారి నూతన గృహంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెగావత్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం.

పయనించే సూర్యుడు నవంబర్ 21,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న శుక్రవారం ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా నంద్యాల టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నయ్య,నంద్యాల పట్టణ టీవీ టెక్నీషియన్స్ సంఘం అధ్యక్షులు జయపాల్, కార్యదర్శి వెంకట శివ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్, నంద్యా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మత్స్యకారుల సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం.

పయనించే సూర్యుడు నవంబర్ 21,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ & అభివృద్ధి కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున (నంద్యాల కలెక్టర్రేట్ ) మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని, మత్స్యకారుల నడ్డి విరిచే 217 జీవో రద్దు తో ఈ రాష్ట్రంలోని సాంప్రదాయం మత్స్యకారులకు అండగా మేమున్నాం అనే భరోసా కూటమి ప్రభుత్వం కల్పించిందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా పాలనాధికారి కి శుభాకాంక్షలు తెలియజేసిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి జలసంచాయ్- జనభాగీదారీ అవార్డును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ , ఇటీవలి న్యూఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా స్వీకరించినందున, శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో *ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డిఆర్డిఓ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివారం నాడు మక్తల్ లో 2 K రన్ CTO – లక్ష్మణ్

{ పయనించే సూర్యుడు} {నవంబర్22 మక్తల్} 77 వ NCC ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ నాలుగో ఆదివారం అనగా ఈ నెల 23 న NCC డే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు NCC – CTO లక్ష్మణ్ తెలిపారు.ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు మక్తల్ కేంద్రంలో ZPHS బాలుర పాఠశాల లోని NCC యూనిట్ ఆధ్వర్యంలో 2 K రన్ (అంబేద్కర్ కూడలి నుండి దండు గేట్ వరకు) నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.ఔత్సాహికులైన బాలబాలికలు,యువత 2

Scroll to Top