PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అండర్ 19 విభాగంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలోకి సర్గం మహేష్.

అభినందించిన పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటాపతిరాజు. పయనించే సూర్యుడు నవంబర్21 మక్తల్ చిన్నప్పటినుండి క్రికెట్ పై ఉన్నటువంటి మక్కువతో చురుకుగా వ్యాయామం చేయడంతో పాటు క్రికెట్లో అత్యున్నత ప్రతిఫలం కనపరచడం చూసి కార్తీక్ గౌడ్ ట్రైనింగ్ తీసుకొని రాష్ట్రస్థాయిలో అండర్ 19 క్రికెట్ కు సెలెక్ట్ కావడం జరిగింది.. స్కాలర్ జూనియర్స్ కాలేజీలో చదువుకుంటూ ఆత్రుత ప్రతిభను కనపరిచిన మహేష్ ను పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు శాలువాతో సన్మానించడం జరిగింది.. వెంకటపతి రాజు మాట్లాడుతూ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా కలెక్టర్ ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే విట్టల్ రావు

నిర్మల్ జిల్లా కేంద్రం లో కలెక్టర్ కార్యాలయం లో మన నిర్మల్ జిల్లా కూ జల్ శక్తి జల్ భాగ్యదారి అవార్డు వచ్చినoదుకు మన నిర్మల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ మరియు నిర్మల్ జిల్లా PD విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియచేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి రైతులు సొయా కొనుగోలు కేంద్రం లో అమ్మిన తరువాత లారీ లలో గోదాములకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తంగళ్లపల్లి మండల టాలెంట్ టెస్టులో విద్యార్థుల మెరిసిన ప్రతిభ

పయనించే సూర్యుడు, నవంబర్ 21( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం జెడ్‌పిహెచ్‌ఎస్ తాడూరులో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్టులో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తంగలపల్లి మండలం నుండి రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో టీజీ మోడల్ స్కూల్ మండపల్లి, జిల్లా పరిషత్ ఇంగ్లీష్ మీడియం విభాగంలో జెడ్‌పిహెచ్‌ఎస్ తాడూరు విద్యార్థులు ఎంపికయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ కరుణానిధి సూళ్లూరుపేట ఏ పి ఎం ప్రసన్న కుమారి చేతుల మీదుగా ఆర్థిక భరోసా

పయనించే సూర్యుడు నవంబర్ 21 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలం కొమ్మినేనిపల్లి గ్రామంలో వేలూరు యుగంధర్ గారు ప్రమాదవత్తు మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధా న్‌మంత్రి సురక్ష బీమా యోజన’ లేదా , ప్రధాన్‌ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన్ రెండు యాక్టివ్ లో ఉన్నాయి. దీనికిగాను మేము రెండింటికి బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. ప్రధాన్‌మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా 2 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగవాడి టీచర్స్ యూనిఫామ్ చీరలను మరియు పిల్లలు బట్టలు లను పంపిణీ చేసి ఎమ్మెల్యే..

పయనించే సూర్యుడు తేదీ 22 నవంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల నియోజకవర్గం అంగవాడి టీచర్స్ యూనిఫామ్ చీరలను మరియు అంగన్వాడి పిల్లలు బట్టలు లను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధికారులు, జిల్లా అంగన్వాడి అధ్యక్షురాలు ఇందిరమ్మ, అంగన్వాడి టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top