అండర్ 19 విభాగంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలోకి సర్గం మహేష్.
అభినందించిన పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటాపతిరాజు. {పయనించే సూర్యుడు} {నవంబర్ 21 మక్తల్ } చిన్నప్పటినుండి క్రికెట్ పై ఉన్నటువంటి మక్కువతో చురుకుగా వ్యాయామం చేయడంతో పాటు క్రికెట్లో అత్యున్నత ప్రతిఫలం కనపరచడం చూసి గౌడ్ ట్రైనింగ్ తీసుకొని రాష్ట్రస్థాయిలో అండర్ 19 క్రికెట్ కు సెలెక్ట్ కావడం జరిగింది.. స్కాలర్ జూనియర్స్ కాలేజీలో చదువుకుంటూ ఆత్రుత ప్రతిభను కనపరిచిన మహేష్ ను పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు శాలువాతో సన్మానించడం జరిగింది.. వెంకటపతి రాజు […]




