జాతి అభివృద్ధి కోసం హర్నిషలు కృషి చేస్తా డాక్టర్ శంకర్ నాయక్
పయనించే సూర్యుడు నవంబర్ 21 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ భద్రాద్రి జిల్లా బంజారా సంఘాల జేఏసీ చైర్మెన్ డాక్టర్ శంకర్ నాయక్ కు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం జాతి అభివృద్ధి కోసం హర్నిషలు కృషి చేస్తా డాక్టర్ శంకర్ నాయక్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక పోస్టాఫీసు సెంటర్ నందు ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ […]




