PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల ప్రభుత్వ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ

పయనించే సూర్యుడు నవంబర్ 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన సివిఆర్ అండ్ ఎస్ఆర్ఎం చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నెల్లూరు జిల్లా ఇంటర్మీడియట్ వృత్తి విద్యాశాఖ అధికారి బివి కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో జరుగుతున్నటువంటి అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి భోజనాన్ని వడ్డించి రుచిని కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే పనుల్లో నాణ్యత లోపించిన, పర్యవేక్షణ లేకపోయినా కఠిన చర్యలు

పయనించే సూర్యుడు నవంబర్ 20,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపించిన, పర్యవేక్షణ కరువైన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని, నాణ్యత లోపంగా పనులు చేసే కాంట్రాక్టును కూడా బ్లాక్ లిస్టులో ఉంచుతామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, నంద్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర మంత్రి సీతక్కకు రైతు, కూలి సంఘాల నేతలు వినతి పత్రం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీకే గంగాధర్ ప్రభుత్వం ఇచ్చిన పేదల భూముల సమస్యల ను పరిష్కరించాలి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన అటవీ అధికారులు అడ్డుకుంటున్న పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,గురువారం నాడు సిరికొండ మండలం లోని పాకాలలో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) – అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ( ఏఐపీకేఎంఎస్) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క కు వినతి పత్రం అందజేసీ విజ్ఞప్తి చేశారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ & TSజిల్లా మేనేజర్

పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం:అన్నపురెడ్డిపల్లి చంద్రుగొండ కొత్తగూడెం మండలాల్లోని మీసేవ కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను పరిశీలించేందుకు గురువారం ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు మరియు తెలంగాణ గ్రీవెన్స్ అండ్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ (TGTS) జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మీసేవ కేంద్రాల నిర్వహణ, శుభ్రత, సాంకేతిక వసతులు, సిబ్బంది ప్రవర్తన, సేవల వేగం వంటి అంశాలను వారు సమగ్రంగా పరిశీలించారు. కేంద్రాలకు వచ్చే ప్రజలు సమర్పిస్తున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి మండలంలో పర్యటించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి:అనారోగ్యంతో మరణించినగంగారం (ప), సిద్దారం(గ్రా) మాజీ MPTC కొర్స ఈశ్వరయ్య గారి తండ్రి,బర్లగూడెం మాజీ సర్పంచ్ పూనెం మోహనరావు తల్లి,కొప్పురాయి AMC డైరెక్టర్ జార సమ్మక్క అత్తగారు ఇటీవల కాలంలో స్వర్గసతులైనందున నేడు వారి నివాసాలకు వెళ్లి వారి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటనలో భాగంగా బర్లగూడెం (ప) మొట్లగూడెం గ్రామం నందు నిర్మాణలో ఉన్న ఇందిరమ్మ

Scroll to Top