కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సుభిక్షంగా ఉన్నారు
ఎమ్మెల్యే కోటా ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయి (పయనించే సూర్యుడు నవంబర్ 19 రాజేష్) దౌల్తాబాద్,నవంబర్ 19 : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పథకాలు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రతీ అర్హుడికి అందుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాస రావు అన్నారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ దారా సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ […]




