స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ విద్యార్థులకు టిసిఎస్ బహుమతులు.
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్17 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి:టి.సి.ఎస్. నిర్వహించిన వ్యాసరచన పోటీలలో స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. సోమవారం స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు టి.సి.ఎస్.కంపెనీ ప్రతినిధులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.సీనియర్స్ విభాగంలో రూప దీపిక, లలిత, కీర్తన లు, జూనియర్స్ విభాగంలో ప్రణతి, నసీర్ బాబా, మోక్షిత లు మొదటి, రెండవ, మూడవ బహుమతులు గెలుపొందారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ అయేషా […]




