ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గెట్ టుగెదర్
భారీగా పాల్గొన్న పూర్వ విద్యార్థులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రగతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎన్నారై డాక్టర్ అలోక్ అగర్వాల్ ( పయనించే సూర్యుడు నవంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల బూర్గులా హైస్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల గెట్–టుగెదర్ కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఆనందభరితంగా ప్రగతి వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో జరిగింది. పాత స్నేహితులు మళ్లీ ఒకే చోట కలుసుకోవడంతో […]




