PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీహార్‌ లో జరిగిన ఎన్నికలలో బిజెపి విజయకేతం

పయనించే సూర్యుడు నవంబర్ 15 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బిజెపి నాయకులు కార్యకర్తలు బీహార్ లో జరిగిన ఎన్నికలలో విజయ్ కేతాన్ని పునస్కరించుకొని సూళ్లూరుపేట నాయకులు పెద్దలు సంబరాలు జరుపుకున్నారు బీహార్ లో జరిగిన ఎన్నికలలో 203 స్థానాలను సాధించి ఘన విజయం సాధించిన ఎన్ డి ఏ కూటమి 89 స్థానాలు సాధించి అతి పెద్ద […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పురపాలక సంఘంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం

పయనించే సూర్యుడు నవంబర్ 15 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు నవంబర్ 15న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ” పరిశుభ్రంగా ఉండండి” వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే కార్యక్రము నిర్వహించడం జరిగింది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గల అన్ని వార్డులలో చెట్లు నాటడం, డివైడర్లు మరియు కాలిబాట యందు పిచ్చి మొక్కలు శుబ్రం చేయించుట జరిగినది. పట్టణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో తో జనసైనికులు గిరిజన కాలనీలో సేవా కార్యక్రమం

పయనించే సూర్యుడు నవంబర్ 15 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఈరోజు సూళ్లూరుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేని సూరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ బాబు సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారుపోలూరు లో చిన్న గిరిజనీకాలలో 100 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగినది. మాబాషా మాట్లడుతు పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన చేని సూరి సహకారంతో ఈరోజు మన్నారుపోలూరు నందు చిన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేడు అమన్ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్…

రుద్రూర్, నవంబర్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ అమన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఒక రోజు వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించడం జరుగుతుందని అమన్ యూత్ అధ్యక్షులు ఫుర్ఖన్ ఖాద్రి తెలియజేశారు. ఆసక్తిగల క్రీడాకారులు 62811 60406 ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎలాంటి ఎంట్రీ ఫీజులు ఉండబోవని కేవలం రుద్రూర్ మండలానికి సంబంధించిన జట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భగవద్గీత 6 వ అధ్యము ఆత్మ సంయామమోగ కంఠస్త పోటీలు

{పయనించే సూర్యుడు} {నవంబర్ 15} మక్తల్ జిల్లా నారాయణపేట స్థానిక మక్తల్ పట్టణంలోని సత్యసాయి దేవాలయంలో శ్రీకృష్ణుని, సత్యసాయి బాబా చిత్ర పటాలనికి పూజా కార్యక్రమం నిర్వహించి ఆరవ అధ్యాయం ఆత్మసంయమయోగ లోని భగవద్గీత కంఠస్థల పోటీలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొలిమి రాములు ముఖ్య వక్తగా రాఘవేందర్ మాట్లాడుతూ భగవద్గీత మానవ జీవితంలో జరుగుతున్న జరగబోయే అంశాలపైన ఆసక్తికరమైన అంశాలను చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు విశ్వహిందూ పరిషత్ జిల్లా

Scroll to Top