వివిధ దేవాలయాల వార్షికోత్సవాల్లో పాల్గొన్న
బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు నవంబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కేశంపేట మండలం పోమాల్ పల్లి గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా గ్రామంలో హరే రామ హరే కృష్ణ పారాయణం 21వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శాంతిహోమం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు […]




