“(మస్జిద్-ఏ-అబ్బాస్ ర.జి)నూతన మసీదు ప్రారంభోత్సవం”
పయనించే సూర్యుడు నవంబర్ 08,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న మసీదు నిర్మాణానికి హిందూ,ముస్లింలు అందరూ సహాయ, సహకారాలు అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు.. మసీదు కమిటి,శ్రీ జగజ్జనని ఆలయ కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.. మసీదు కమిటీ,మధ్యాహ్నం అందరికీ అన్నదాన వితరణ కార్యక్రమం,పట్టణంలోని స్థానిక జగజ్జనని నగర్ లో వెలసిన శ్రీ జగజ్జనని ఆలయం దాటిన కొద్ది దూరంలో మస్జిద్-ఏ-అబ్బాస్ ర.జి పేరున నూతన మసీదు నిర్మాణం పూర్తయి 9/11/25 ఆదివారం రోజున ప్రారంభమౌతున్న […]




