PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 5 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మెయిన్ బజార్ లో వెలిసిన శ్రీపెద్దమ్మ తల్లికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం సుప్రభాతసేవ పంచామృత అభిషేకము గంగా పూజ లలితా సహస్రనామావళి మహా మంగళారతులు మొదలైన పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంకాలం గాజుల అలంకరణ చేసి కోటి వత్తులతో కార్తీక దీపోత్సవం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని యాడికి పెద్దమ్మ తల్లి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లింబాద్రిగుట్ట దర్శించుకున్న జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల మరియు పట్టణ స్థానిక నాయకులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గారిని లింబాద్రిగుట్టలో దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్న జాతీయ పసుపు బోర్డు అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి మరియు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ భీంగల్ మండలంలో రాష్ట్రంలో దేశంలో ప్రజలంతా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఇల్లందు ఎమ్మెల్యే దంపతులు మరియు వారి మిత్ర బృందం

పయనించే సూర్యుడు నవంబర్ 5(పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు :ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఇల్లందు ఎమ్మెల్యే దంపతులుకోరం కనకయ్య శ్రీమతి లక్ష్మీ వారితో పాటు మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం,చిల్లా శ్రీనివాస్, గంధ సదానందం, చిట్టి బాబు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, అనంతరం గర్భాలయంలో ఉన్న స్వామి వారిని వారంతా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చీకట్లో వెలుగు కార్తీక పౌర్ణమి వెన్నెల

పయనించే సూర్యుడు నవంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న వెన్నెల దుప్పటి ఆకాశం కప్పుకొని,లోకమంతా పరుచుకున్న రేయంత కర్పూరం చల్లినట్లుగగన మంతా నిండుకున్నది వెన్నెల,చీకట్లను ఆస్వాదిస్తూ కొండ అంచుల్లో తేలుతుంది వెన్నెల నది నడకల్లా సాగుతూ పరవళ్ళు తొక్కుతున్నది పున్నమి వెన్నెల,కడలి చివర్లో నురుగులా తేలుతూ నింగి వైపు సాగింది వెన్నెల పసిపాప నవ్వుల అలలు ఎగుస్తూ ఆనందం పంచింది నేలకు వెన్నెల,ఆకాశపు తెరపై పాల కుండలాక్షీరసముద్రపు పొంగులా నిలిచె వెన్నెల కవి రాసిన కవిత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్తీక్ పౌర్ణమి దీపోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన సీఐ

పయనించే సూర్యుడు నవంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే దీపోత్సవం ఏర్పాట్లను ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సై జిలాని పరిశీలించారు. చెరువులో నేటి సాయంత్రం మహిళలు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించే సందర్భంగా చెరువు వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చెరువు లోతును పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. దీపాలు వెలిగించేందుకు చెరువు లోపల వరకు మహిళలు వెళ్లకుండా చెరువు వద్ద పోలీసులను ఉంచి ముందస్తు చర్యలు చేపట్టారు.

Scroll to Top