PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముందుస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహన్, జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ( పయనించే సూర్యుడు నవంబర్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలను ముట్టడించేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, చౌదరిగూడా పోలీసులు విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల మండలంలో ఉద్యమం లా కోటి సంతకాల సేకరణ

“” కోటి సంతకాల సేకరణ విశేష స్పందన. పయనించే సూర్యుడు నవంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో చేజర్ల మండలం కన్వీనర్ బోయిళ్ల మాల కొండారెడ్డి పునూరు గంగాధర్ రెడ్డి ల ఆద్వర్యం లోచేజర్ల మండలం మడపల్లి పంచాయతీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు‌పాల్గొని కూటమి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యుత్ షాక్ తగిలి రైతుకు తీవ్ర గాయాలు

“ఏరియా హాస్పిటల్ గజ్వేల్ కి తరలింపు” (పయనించే సూర్యుడు నవంబర్ 5 రాజేష్) దౌల్తాబాద్: ట్రాన్స్ ఫార్మ్ వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతుకు తీవ్ర గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన స్వామి గౌడ్ 45 s% బాలకృష్ణ వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫారం దగ్గర ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా దౌల్తాబాద్ 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట సూళ్లూరు లో ని గుక్కెడ నీళ్ల కోసం ఎదురుచూపులు

పయనించే సూర్యుడు నవంబర్ 5 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరుపేట పట్టణంలోని శివారు ప్రాంతమైన సూళ్లూరు ప్రజలు గుక్కెడ నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజలు మున్సిపాలిటీ వారు పొద్దున సాయంత్రం కుళాయిల ద్వారా వదులుతున్నటువంటి వాటర్ ని ఒక్కసారి కమిషనర్ చూస్తే అర్థమవుతుంది మున్సిపాలిటీ వారు ఎంతో ఖర్చు పెట్టి సూళ్లూరు కి వాటర్ పంపిస్తున్నారు కానీ ఆ వాటర్ నాణ్యత తిని పరీక్షించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్తీక పౌర్ణమి సందర్భంగా కన్యకా పరమేశ్వరీ కి ప్రత్యేక పూజలు.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 5(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల లాగే శ్రీ.రమా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 21 దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో రావడం జరిగింది తీర్థప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది ఆలాగే సాయంత్రం సహస దీపాలంకరణ పల్లకి సేవ కార్తీక లక్ష

Scroll to Top