నగరూరులో కోటి సంతకాల కార్యక్రమం
పయనించే సూర్యుడు నవంబర్ 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం పరిది లోని నగరూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు తాడిపత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ వెన్నపూస వెంకటరామిరెడ్డి మరియు సీనియర్ నాయకులు భోగాతి బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం నిర్వహిస్తున్న దానివల్ల కలిగే నష్టాలను పేద […]




