వరి,మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రైతు సంక్షేమమే ధ్యేయం – చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ ప్రైవేట్ వారికి అమ్మి మోసపోకండి: వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ రైతులకు న్యాయం చేయాలి: పిఎసిఎస్ చైర్మన్ బక్కన్న యాదవ్ ( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాణ్యత కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసేలా […]




