పట్టుదలతో శ్రమిస్తే విజయం మీ సొంతం : బిసి రాజారెడ్డి “
పయనించే సూర్యుడు నవంబర్ 1,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే, ముఖ్యఅతిథిగా హాజరైన బిసి రాజారెడ్డి,కాలేజీ జీవితం ఎంతో విలువైనది. బిసి రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని పట్టుదలతో శ్రమిస్తే విజయం మీ సొంతం అవుతుందని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి […]




