సకాలంలో సమాచారం ఇవ్వని కూనవరం తహసీల్దార్ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి మరియు జరిమానా విధించాలి
…… కుంజ శ్రీను. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 1 కూనవరం మండల పరిధిలో గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్ని అక్రమ కట్టడాలు గుర్తించారు, గుర్తించిన వాటిలో ఎన్ని తొలగించారు. వాటికి సంబంధించిన వివరాలు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఇవ్వాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24 వా తేదీన కూనవరం తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టడం జరిగిందని. దరఖాస్తు గడువు ముగిసి […]




