అతి కష్టం మీద బోట్లను గట్టుకు చేర్చిన అధికారులు
పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ల సూచనలతో తీవ్రంగా శ్రమించి ఆపరేషన్ విజయవంతం చేసిన అధికారులు ఆత్మకూరు నియోజకవర్గం లో గత ఐదు రోజులుగా కురిసిన అధిక వర్షాలకు సంగం బ్యారేజ్ సమీపంలో నిలిపి ఉన్న మూడు బోట్లు వాటి తాళ్లు తెగిపోయి బ్యారేజ్ వైపుకు కొట్టుకుపోయాయి.అలా నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన మూడు బోట్లు బ్యారేజ్ […]




