చింతూరు సబ్ డివిజన్,రంపచోడవరం డివిజన్ లను తూర్పుగోదావరి జిల్లాలో కలప వద్దు…
రంపచోడవరంను ఏజెన్సీ ప్రత్యేక కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలి,లేదంటే అల్లూరి జిల్లాలోనే కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్
రంపచోడవరంను ఏజెన్సీ ప్రత్యేక కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలి,లేదంటే అల్లూరి జిల్లాలోనే కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్
పయనించే సూర్యుడు అక్టోబర్ 31 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండల పరిధిలోని తిమ్మారావుపేట ఎస్టి హాస్టల్ ను మండల తహసీల్దార్ శేషగిరిరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్ లో ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందుతున్న మెనూను పరిశీలించారు. హాస్టల్ లో ఉన్న సమస్యలను ఇన్చార్జి హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హాస్టల్లో ఉన్న ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని, ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు చేయడం కోసం ఉన్నతాధికారులకు
పయనించే సూర్యుడు అక్టోబర్ 31 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఈరోజు ఏన్కురు మండలం శ్రీరాంపురం గ్రామంలో సేవలాల్ ఉద్యోగ సేన రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా బాబులాల్ గారి అమ్మ అయిన భుక్యా ద్వాళి ఇటీవల స్వర్గస్తులైనారు. గురువారం నాడు తన దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరైన ఏన్కూర్ మండల సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ చైర్మన్ భుక్యా లాలు నాయక్, సమాచార హక్కు చట్టం యాక్టవిస్ట్ సొసైటీ రాష్ట్ర
“వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు శేరిపల్లిరాజు” (పయనించే సూర్యుడు అక్టోబర్ 30 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన పద్మ శ్రీ నాయకత్వం జరిగే రాలికి మద్దతు తెలపడం జరుగుతుంది అని ఆయన చెప్పిన వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు శేరిపల్లిరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు దాడిని ఖండిస్తూ చలో హైదరాబాద్ నవంబర్ 1. న జరిగే ర్యాలీకి మద్దతు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. దళితుల ఆత్మగౌరవం ప్రదర్శనను
పయనించే సూర్యుడు తేదీ 30 అక్టోబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో మాల పేటకు చెందిన డ్రైవర్ వీరేష్ గతవారం క్రితం యాక్సిడెంట్ లో మరణించారు. అయితే అయిజ పట్టణంలో ఉన్న సాటి స్కూల్స్ బస్సు డ్రైవర్లు కలిసి చందాల రూపంలో మరణించిన డ్రైవర్ వీరేష్ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా కొంతవరకు మానవతృత్వంతో డ్రైవర్లు కలిసి 36,000 ఆర్థిక సాయం చేయడం