సూళ్లూరుపేట జనసేన పార్టీఆధ్వర్యంలో నాగబాబు జన్మదిన వేడుకలు
పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట జనసేన పార్టీb నాయకులు ఆధ్వర్యంలో నాగబాబు జన్మదిన వేడుకలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,శాసనమండలి సభ్యులు,మెగాఫ్యామిలీ అభిమానుల రథ సారథి కొణిదెల నాగబాబు జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో తడ మండలంలోని అనపగుంట గిరిజన కాలనీలో 56 కుటుంబాలకు దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగినది. సూళ్లూరుపేట జనసేన పార్టీ నాయకులు మాభాష […]




