కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పేదలకు వరం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్,చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం లో ని సమావేశ హాల్ నందు కేశంపేట్ మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి 100166/ చొప్పున చెక్కును అందించారు.కార్యక్రమంలో మండల ఎమ్మార్వో రాజేందర్ రెడ్డి,ఆర్ ఐ నరసింహులు,పార్టీ […]




