ఎన్నికల కోడ్ ముగిసిన విగ్రహాలకు ముసుగులు తొలగించలేదు
“షేర్ పల్లి బందారంలో ఇందిరా గాంధీ విగ్రహానికి తొలగించని ముసుగు” (పయనించే సూర్యుడు అక్టోబర్ 29 రాజేష్) 20 రోజులు గడుస్తున్న విగ్రహాలకు ముసుగులు తొలగించకపోవడంతో అధికారులు ఇంకా నిద్రమత్తులో ఉన్నారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు గడుస్తున్న రాజకీయ నాయకుల విగ్రహాలకు అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వేసిన ముసుగులను అధికారులు తొలగించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ విడుదల […]




