PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్నేహితులు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఓ డాక్టర్ మానసిక వేదనకు గురయ్యాడు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అతిగా స్నేహితులుని నమ్మాడు.ప్రాణాలు తీసుకున్నాడు.నమ్మిన స్నేహితులు తన పేరు మీద అప్పులు, లోన్లు తీసుకుని మోసం చేశారు..మోసం తట్టుకోలేక మత్తు ఇంజక్షన్లు తీసుకుని డాక్టర్ బలన్మరణం కి పాల్పడ్డాడు స్నేహితులు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఓ డాక్టర్ మానసిక ఆవేదనకు గురయ్యడు. ఎన్నిసార్లు అడిగినా స్నేహితుల నుంచి సరైన స్పందన రాలేదు.అప్పులు మరింత పెరిగిపోయాయి..చివరకు అప్పులు తీర్చలేమన్న బాధతో.. ఇంజక్షన్లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి జలమయం అయిన రోడ్లు, వంతెనలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు అత్యవసర సమయాల్లో డయల్‌ 100, 1077 జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సూచించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంతెనలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరూ నీట మునిగిన రోడ్లు, వంతెనలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొoథా తూఫాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పొంగుతున్న వాగుల వైపు వెళ్లవద్దు. సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా:-తుఫాను కారణంగా ప్రజలు ఆప్రమంతంగా ఉండాలని పొంగుతున్న వాగుల వైపు ప్రజలు వెళ్లొద్దని విస్తరంగా వర్షాలు కురవడంతో వాగులు పొంగిపొర్లే అవకాశం ఉందని వాగుల వైపు కు చేపల వేటకు వెళ్ళద్దని, వర్షాలు తగ్గేవరకు బయటకు రాకూడదని ప్రజలను సూచించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పట్టణ శివారులో పందుల సంచారాన్ని అరికట్టక ఆలస్యం వహిస్తున్న సూళ్లూరుపేట మున్సిపల్ అధికారులు?

పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో బొగ్గులు కాలనీ ఎస్సీలను చిన్నచూపు చూస్తున్నారా అధికారులకి ఎన్నిసార్లు విన్నపించిన మా గోడు వినిపించట్లేదా మేము ఆరోగ్యం పాడై చనిపోతే తప్ప మా గోడు అధికారులకు వినిపించదా మా భార్య పిల్లలు అనారోగ్యం పాలై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న మమ్మల్ని ఆదుకునే నాధుడే లేడా మమ్మల్ని బొగ్గులు కాలనీలో ఉండమంటారా లేక ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళమంటారా దీనికైనా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దు: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు అక్టోబర్ 29,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో “మొంథా” తుఫాను కారణంగా నంద్యాల జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలెవరు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సరాసరి సగటు వర్షపాతం మూడు సెంటీమీటర్లు నమోదయిందని కలెక్టర్ తెలిపారు. అత్యధికంగా రుద్రవరం మండలంలో 5

Scroll to Top