య.జి.యఫ్ మండల స్థాయి గేమ్స్ లో విజన్ విద్యార్థుల ప్రతిభ
పయనించే సూర్యుడు అక్టోబర్ 27 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన విద్యార్థులు అత్యున్నత ప్రతిభను కనబరిచి డివిజన్ స్థాయి గేమ్స్ కు ఎన్నిక కావడం జరిగింది . ఇందులో అండర్- 17 కబడ్డీ కి చరణ్, గోవర్ధన్, అమృత్, మధు, మనీ శ్రీరంగ […]




