వైద్య సిబ్బందికి మెడిటేషన్ పై అవగాహన సదస్సు
పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో శ్రీ రామచంద్ర మిషన్ వారు వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలకు మెడిటేషన్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ మాట్లాడుతూ మనస్సు శరీరం ఆలోచనలు శ్వాస వీటన్నిటిని ఒకచోట కేంద్రీకరించి ఉంచే ప్రక్రియను ధ్యానం లేదా మెడిటేషన్ అంటారు అని, మన జీవితం ఆరోగ్యకరంగా ఎటువంటి మానసిక ఒత్తిడి […]




