వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారస్తులతో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య మాలోత్ రాందాస్ నాయక్ గోపాల్ రెడ్డి సమావేశం…
సమావేశంకు హజరైన మార్కెట్ పరిధిలో గల కోనుగోలు దారులు…. ఈ సంవత్సరం అధిక వర్షాల ద్రృష్ట్యా రైతుల క్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది… పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:రైతులను ద్రృష్టిలో ఉంచుకోని ట్రెడర్స్ కోనుగోలుచేయాలి-ఎమ్మెల్యే కనకయ్య వ్యాపారస్ధులు ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించాలిరైతుల క్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం-ఎమ్మెల్యే రాందాస్ రైతు సమస్య పరిష్కారం కోరకు మన ప్రభుత్వం కమిషన్ ఎర్పాటు చేసింది-గోపాల్ రెడ్డి ఇల్లందు వ్వవసాయ మార్కెట్ […]




