మంతా తుఫాన్ కారణంగా మండల ప్రజలు జాగ్రత్త గా ఉండండి
విద్యుత్ శాఖ మండల అధికారి రమేష్ బాబు పయనించే సూర్యుడు అక్టోబర్ 25 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మంతా తుఫాన్ ప్రభావం వాతావరణ శాఖ హెచ్చరికలను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మండల విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ మంతా తుఫాను ప్రభావం సుండుపల్లి మండల ప్రజల పైన అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.అందువలన తుఫాన్ […]




