ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ప్రైవేట్ వోల్వో బస్సు లో అగ్ని ప్రమాదం . ఇరవై మందికి పైగా నిండు ప్రాణాలు ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయి .
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆ దృశ్యాన్ని తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది. తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయం అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.అది బెంగళూరుకు బయలుదేరిన ఒక ప్రైవేట్ వోల్వో బస్సు. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై ఆ బస్సు వేగంగా వెళ్తోంది. అనుకోని విధంగా ఒక ద్విచక్రవాహనం వచ్చి బస్సును ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందకు దూసుకెళ్లింది.ఏం జరిగిందో తెలుసుకునే లోపే, […]




