కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం.
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 21(3) తొలగింపునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్ఢినెన్స్‌ను ప్రభుత్వం తీసుకురానుంది.కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ […]




