PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో బీసీల గర్జన కరపత్రం విడుదల

{పయనించే సూర్యుడు }న్యూస్ అక్టోబర్24} గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మక్తల్ ఐబి దగ్గర అఖిలపక్ష నాయకుల ఆధ్వఅఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలోర్యంలో చలో బీసీల గర్జన కరపత్రం విడుదల చేయడం జరిగింది ” బీసీల గర్జనకై దండుగట్టు కథలరా” అంటూ నినాదాలు చేయడం జరిగింది అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఈనెల 29న జరగబోయే చలో బీసీల గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు బీసీల ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని అనంతరం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రపంచ ఐయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు : అక్టోబర్ 21న ప్రపంచ ఐయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా ఏన్కూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని డాక్టర్ రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాములు మాట్లాడుతూ, ఐయోడిన్ మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజమని, ఇది థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరమని తెలిపారు. ఐయోడిన్ లోపం వల్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రెస్ శీనా ను పరామర్శించిన ఎస్.ఇ. సి.మెంబెర్ బొంబాయి కాసా చంద్రమోహన్.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 23(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని అంత్రాల వీధిలో నివాసం ఉంటున్నా జానాపాటి శ్రీనివాసులు అలియాస్ ప్రెస్ శీనా గత 20రోజుల క్రితం అనంతపురలో బైక్ ఆక్సిడెంట్ లో గాయపడి బెంగళూరు ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకొని శీనా స్వగృహం చేరుకొన్న విషయం తెలుసుకొన్న బొంబాయి రమేష్ నాయుడు శీనా నివాసం చేరుకొని పరామర్శించడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు అవుకు నాగరాజు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాయిబాబాకు ప్రత్యేక పూజలు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 23(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి కార్తీక గురువారం సందర్భంగా శ్రీ సాయిబాబా దేవస్థానంలో దాదాపుగా 500 మందికి వనభోజనాలు గంగవరం చంద్రయ్య శెట్టి కుమారుడు గుణ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్తీకమాసం ఉదయమే రావి మద్ది ఉసిరి టెంకాయ బిల్వ అశ్వర్థ మొదలైన చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సాయిబాబా భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థి

14 సం, విభాగంలో లాంగ్ జంప్ పోటీలకు ఎంపికైన సాయి వర్షిత్ అభినందించిన బాబు నాయక్ మరియు స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామం లోని విఐపి పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సాయి వర్షిత్ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ అండర్ 14 సం, ల పోటీలకు

Scroll to Top