చట్టి గ్రామపంచాయతీ పరిధిలో వారాంతపు పశువుల సంత బహిరంగ వేలంపాట మరియు GPDP గ్రామ సభ నిర్వహణ:
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 23 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలోని చట్టి గ్రామపంచాయతీ లో గురు వారం ఉదయం 10 గంటలకు చట్టి గ్రామ పంచాయతీ వద్ద వారపు పశువుల సంతకు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరిగినది, ఈ వేలంపాట లో చట్టి మరియు వీరాపురం గ్రామస్థులు పాల్గొన్నారు. వీరి లో వీరాపురం గ్రామానికి చెందిన శ్రీ పీసం సత్తిబాబు హెచ్చు పాటదారునిగా నిలిచి […]




