PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేసీఆర్ చేసిన అభివృద్ధి సునీతమ్మ గెలుపుకు మలుపు

ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ఎల్లారెడ్డి గూడలో మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేసీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెచ్చిన మార్పును ప్రపంచమే గుర్తిచ్చిందని,కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి సునీతమ్మను గెలిపించాలని సోమాజిగూడ డివిజన్లో ఎల్లారెడ్డిగూడలో పోలింగ్ భూత్ లలో మాగంటి సునీతమ్మ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జిలతొ సమావేశం

పాల్గొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సి నవీన్ రెడ్డి,ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి హాజరైన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి సతీష్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో సోమాజిగూడ డివిజన్ లో మాగంటి సునీతమ్మ ను గెలిపించు కోవటానికి సామాజిక మాధ్యమాలలో నిర్వహించాల్సిన ప్రచార అంశాలపై దివంగత నేత మాగంటి గోపీనాథ్ క్యాంప్ ఆఫీస్ శ్రీనగర్ కాలనిలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొమరం భీ పోరాట స్ఫూర్తితో ఆదివాసి హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగించాలి

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22 ఏజెన్సీలోని ఆదివాసీలు హక్కులు కాపాడుకోవడం కోసం ఆదివాసి పోరాటయోధులు జల్ జంగిల్ జమీన్ హమారా నినాద సృష్టికర్త కొమరం భీమ్ గారి పోరాట స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ప్రతి ఆదివాసీ ఉద్యమించాలని సిపిఎం జిల్లా నాయకులు సిసం సురేష్ పిలుపునిచ్చారు.బుధవారం నాడు చింతూరు పార్టీ కార్యాలయంలో అమరజీవి ఆదివాసి ఉద్యమ నాయకుడు కొమరం భీమ్ 125వ జయంతిని పురస్కరించుకుని కొమరం భీం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: బుధవారం టేకులపల్లి మండలం నందు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పర్యటన..సీసీ రోడ్డు శంకుస్థాపన,నూతన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరు.హరతులతో ఘన స్వాగతం పలికిన ఆడపడుచులు,శాలువాతో ఘనంగా సన్మానించిన గ్రామస్థులు.(పదమూడు లక్షల యాభై మూడు వేల రూపాయలు) 13,53,000 /- వ్యయం గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను,6,06,000/- (ఆరు లక్షల ఆరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భార్య తన ప్రియుడుతో కలిసి భర్త ను హత్య.

పయనించే సూర్యుడు గాంధారి 23/10/25 భార్య తన ప్రియుడుతో కలిసి భర్త హత్య అరెస్ట్ మరియు రిమాండ్ కు తరలిపు స్తానికుల సహాయం ఏర్పాటు చేసిన CCTV కెమరాలే కేసు ఛేదనలో కీలకం జిల్లా ఎస్పి శ్రీ యం రాజేష్ చద్ర ఐపిఎస్ తేదీ 16.10.2025 నాడు పిర్యాదుదారుడు ములకలపల్లి నాగరాజు తండ్రి ముత్తయ్య, వయస్సు 43 సం లు, వృత్తి గాంధారి (గ్రామ పంచాయతీ సెక్రటరీ), నివాసం గాంధారి గ్రామం గారు తేదీ 16.10.2025 నాడు

Scroll to Top