PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పత్రిక మిత్రులకు…సహ చట్ట పరిరక్షణ కమిటీ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా భీంగల్ భీంగల్ వాసి గంగాధర్ నియామకం..

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా భీమ్ గలవాసి తాటికొండ గంగాధర్ ను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ ద్వీతీయ న్యాయమూర్తి ఏం ఏ సలీం నియమించారు నియమించారు.ఈ సందర్భంగా తాటికొండ గంగాధర మాట్లాడుతూ తమపై పూర్తి విశ్వాసంతో ఇచ్చిన పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని తెలియజేస్తూ, ఇట్టి పదవికి సహకరించిన నిజామాబాద్ జిల్లా సలహాదారులు (మీడియా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో ఘనంగా గ్యార్మీ వేడుకలు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి కెనరా బ్యాంకు వద్దనున్న దస్తగిరి స్వామి కట్ట వద్ద భక్తులు ఉదయం దస్తగిరి స్వాముల వారి కట్ట వద్ద చదివింపుల తరువాత అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కుల మత భేదాలకు అతీతంగా దస్తగిరి స్వాములవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదమును స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోషక ఆహార మాస వారోత్సవాల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ్ మా ప్రోగ్రాంలో భాగంగా బుధవారం ఇల్లందు మార్కెట్ యార్డ్ నందు ప్రాజెక్ట్ లెవెల్ ఆఫీసర్ సిడిపిఓ డాక్టర్ కె అరుణ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ.. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు నియోజకవర్గంలో సొంత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన యాడికి విజన్ హై స్కూల్ విద్యార్థిని.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి విజన్ స్కూల్లో చదువుతున్న తృషిత, బుధవారం అనంతపురంలో జరిగిన డివిజనల్ స్థాయి టీం లన్ని కలిసి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్నాయి. గుంతకల్ డివిజన్ తరఫున యాడికి విజన్ హై స్కూల్ విద్యార్థి తృషిత అద్భుతంగా ఆడి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నిక కావడం జరిగింది . మొదటి మ్యాచ్ లో గుంతకల్ డివిజన్ ధర్మవరం జట్టుపై గెలుపొంది,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

కొమరం భీమ్ విగ్రహానికి నివాళులర్పించిన టేకులపల్లి బి. ఆర్.ఎస్ నాయకులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్ అధ్యక్షతన కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించడం జరిగినది ఈ సందర్భంగా బొమ్మెర వరప్రసాద్ మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ కోసం నైజాం నవాబులపై తిరుగుబాటు చేసి అమరుడైన కొమరం భీమ్ ఆదివాసి వీరుడు త్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు నేటి యువత ఆయనను ఆదర్శంగా

Scroll to Top