అల్పపీడన ప్రభావంతో పడుతున్న విస్తార వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన వరదయ్యపాలెంఎస్ఐ మల్లికార్జున.
పయనించే సూర్యుడు న్యూస్( అక్టోబర్.22/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జిల్లా కలెక్టర్ , ఎస్పీ ఆదేశాల మేరకు, పుత్తూరు డిఎస్పి పర్యవేక్షణలో, సత్యవేడు సీఐ మురళి నాయుడు ఆధ్వర్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని, మండలంలోని ఇతర శాఖలతో కలిసి మండలంలో పర్యవేక్షిస్తున్నామని… వర్షం ఇదే స్థాయిలో పడితే ముంపుకు గురయ్యే గ్రామాలు, జలదిగ్బంధనానికి గురయ్యే గ్రామాల లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని, ప్రధాన రహదారుల పై వంతెనల వద్ద పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని […]




