సూళ్లూరుపేట పురపాలక సంఘంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం
పయనించే సూర్యుడు అక్టోబర్ 18( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పురపాలక సంఘ0 పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 18-10-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు “CLEAN AIR” అనే కార్యక్రము నిర్వహించడం జరిగింది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గల అన్ని వార్డులలో చెట్లు నాటడం, డివైడర్లు మరియు కాలిబాట యందు పిచ్చి మొక్కలు శుబ్రం చేయించుట జరిగినది. పట్టణ వీధుల […]




