పడమటి అంజన్నను దర్శించుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ
{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18} మక్తల్ మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన పడమటి ఆంజనేయస్వామిని శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వంశ పారంపర్య పూజారి ప్రాణేశ చారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో మంత్రిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అతి పురాతనమైన స్వామి వారి కోనేరు పునరుద్ధరణ […]




