సి.జె.ఐ.ఆర్. గవాయి మీద దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ.
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రామకృష్ణ గవాయి. పై దాడికి యాడికి మండలం లో చెన్నకేశవస్వామి గుడి దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్పి ఇంచార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ అనంతపురం జిల్లా అధ్యక్షులు బి హరిగోపాల్ […]




