ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ.చట్ట సవరణ తర్వాత ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఎత్తివేతకు అవకాశం
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రిమండలి తాజా నిర్ణయంతో.. 30 ఏళ్లుగా అమల్లో ఉన్న నిబంధనకు బ్రేక్ పడనుంది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీరాజ్ సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ 1994లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన […]




