బి ఆర్ గవాయి పై జరిగిన దాడిని రాజ్యాంగం పైన ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా భావిస్తూ నిందితున్ని వెంటనే శిక్షించాలి
పయాణించే సూర్యుడు అక్టోబర్ 16/ సంగారెడ్డి జిల్లా కలివెముల సుమిత్ర అడ్వకేట్ సెప్టెంబర్ 15వ తేదీ నాడు రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతున్న సందర్భంలో వారు వేసిన పిటిషన్ మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయంలోని ఒక విగ్రహం యొక్క తలలేదు అది విష్ణుమూర్తిగా భావిస్తూ తల అతికించమని కోరగా అది మా పరిధిలో లేదని అది పురావస్తు శాఖకు సంబంధించినది దీనిని మేము విచారించలేము అని చెప్పినప్పటికీ పదేపదే విసిగిస్తున్న సందర్భంలో […]




