బీడీ కార్మికుల వద్దవెయ్యి బీడీలకు అదనంగా ₹10 వసూలు చేసే పద్ధతికి, మానుకోవాలి, సరిపడా మంచి తునికాకు ఇవ్వాలి.
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ . టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కే.రాజేశ్వర్ డి. దేశాయ్ బీడీ ఫ్యాక్టరీకి చెందిన వేలాదిమంది కార్మికులను యజమాన్యం చేస్తూ నిలువు దోపిడిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీంగల్ మండల కేంద్రంలో దేశ బీడీ కార్మికులతో నిర్వహించడం జరిగింది… ఈ సందర్భంగా తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ జిల్లా […]




