ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లినరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్15 చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గారికి కూనవరం మండలం టేకుల బోరు ఉదయభాస్కర్ కాలనీ గ్రామస్తులకు నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ఫ్యామిలీ ప్యాకేజీ స్ట్రక్చర్ వెలివేషన్ తో కూడిన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని చింతూరు ఐటీడీఏ గారికి ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరియు అచ్యుతాపురం ఎటపాక మండలం భూమి సమస్య చింతలపాడు పూసుగూడెం […]




