మోడీ గో బ్యాక్: వామపక్ష పార్టీలు.
పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పట్టణంలో సిపిఎం,సిపిఐ,సిపిఐ (ఎంఎల్) పార్టీల ఆధ్వర్యంలో మోడీ గో బ్యాక్ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది, నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 300 పైగా వామపక్ష పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా మన జిల్లాకు రావడం చాలా బాధాకరం.జీఎస్టీ పేరు మీద […]




