ఆ ఆయమ్మ ఎవరి మాట వినదు
పినపాక మండలం ఎల్చిరెడ్డి పల్లి ఎస్ టి కాలనీ పాఠశాల లో ఆయా దాదాగిరి. పయనించే సూర్యుడు అక్టోబర్ 14 పినపాక ప్రతినిధి, పినపాక మండలం ఎల్చిరెడ్డి ఎస్ టీ కాలనీ లో ఇరవై ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు, ఈ పాఠశాల లో మధ్యాహ్న భోజన మెనూ పాటించటం లేదు అని గ్రామస్తులు మరియు విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు, వారంలో మూడు రోజులు గుడ్లు పెట్టాల్సి ఉండగా ఈ విద్యా సంవత్సరం మొత్తం లో కనీసం […]




