మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ విద్యార్థినిల ప్రతిభ
రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు గెలుపొందిన జస్వికా రాథోడ్, స్వస్తిక అభినందించిన స్కూల్ కరస్పాండెంట్ వాజిద్ పాషా ( పయనించే సూర్యుడు అక్టోబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్స్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో చదువుతున్న విద్యార్థినులు షాద్నగర్ పట్టణంలోని రంగనాయక ఆడిటోరియంలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారని స్కూల్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కటాస్ విభాగంలో […]




