నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం దిశగా నంద్యాల కూటమి ప్రభుత్వం సన్నాహాల సమావేశం
పయనించే సూర్యుడు అక్టోబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న జీ ఎస్ టీ తగ్గింపుతో ప్రజల్లో ఆనందం ప్రధాని మోదీ రాకతో ఊపందుకోనున్న పారిశ్రామిక ప్రగతి ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ ఏర్పాట్లు జన సమీకరణకు” కూటమి” కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ సొంత కుటుంబాల్లోని కార్యక్రమంలా భావించి పనిచేయాలని పిలుపునిచ్చిన ప్రత్యేక పరిశీలకులు జిల్లాలో ప్రధాని పర్యటనకు జన సమీకరణ ఏర్పాట్ల పై నంద్యాల […]




