వేములవాడ రాజరాజేశ్వర ఆలయం మూసివేత వదంతులపై బీజేపీ ఘోర నిరసన
పయనించే సూర్యుడు, అక్టోబర్ 13( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నారనే వార్తలు, వదంతులు రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు, స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వదంతులను ఖండిస్తూ తంగళ్ళపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు వేములనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, భక్తులు, గ్రామస్థులు కలిసి ఈరోజు నిరసన తెలిపారు. ఆలయ ప్రాంగణంలో […]




