పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ
విఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్ ఫోర్ మరియు ప్రగతి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని బూర్గుల ప్రాథమిక పాఠశాలలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన స్టూడెంట్ ఫోర్స్ అనే సంస్థ వారు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ 265, నోట్ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ […]




